Medaram Jatara: మేడారం జాతరపై ఫోకస్.. ఫిబ్రవరి 10లోగా రోడ్డు భద్రతపై చర్యలు
Medaram Jatara: ఫిబ్రవరి 21 నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.