Medak News : దళిత బంధు నిధులపై ఆరోపణలు, లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమన్న మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

1 year ago 135
Medak News : దళిత బంధు ఇప్పిస్తామంటూ లంచం తీసుకున్నామంటూ తమపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు పోలీసులను ఆశ్రయించారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని డిమాండ్ చేశారు.
Read Entire Article