Medak Fire Accident: సిగరెట్ పీకతో భారీ అగ్నిప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో కాలిబూడిదైన వాహనాలు
Medak Fire Accident: నిర్లక్ష్యంగా విసిరి పారేసిన సిగరెట్ పీకతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీస్ స్టేషన్‌లో ఉంచిన 36 ద్విచక్ర వాహనాలు, 8 కార్లు, 3 ఆటోలు కాలి బూడిదయ్యాయి.