Medak Accident : మెదక్ లో విషాదం, స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి
Medak Accident : మెదక్ లో విషాద ఘటన జరిగింది. స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యంగానే చిన్నారి మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.