Mangli Road Accident: గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం, మంగ్లీతో పాటు మరో ఇద్దరు సురక్షితం

6 months ago 48
Mangli Road Accident: సినీ, జానపద నేపథ్య గాయని మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో మంగ్లీ ప్రయాణిస్తున్న వాహనంపై డిసిఎం దూసుకెళ్లింది. 
Read Entire Article