Mallareddy MLRIT: దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేసిన అధికారులు.. సిఎం సలహాదారుడితో మల్లారెడ్డి చర్చలు…
Mallareddy MLRIT: చెరువు భూమిని ఆక్రమించి కాలేజీ నిర్మాణం చేపట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడికి రెవిన్యూ అధికారులు షాక్ ఇచ్చారు. భారీ బందోబస్తు మధ్య దుండిగల్‌లో ఆక్రమిత భూముల్లో కాలేజీని కూల్చేశారు.