Mahabubabad District : రైతు దంపతుల ఆత్యహత్యాయత్నం…. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం

9 months ago 221
Mahabubabad District News: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్యహత్యాయత్నం చేసుకున్న ఘటనలో… భర్త ప్రాణాలు వదిలాడు. భార్య ప్రాణాలతో పోరాడుతోంది.
Read Entire Article