Liquor Seized : సంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం

9 months ago 229
Sangareddy district News:సంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. మంగళవారం పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన సోదాల్లో వేర్వురు ప్రాంతాల్లో 1557. 135 లీటర్ల మద్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు జిల్లా ఎస్పీ రూపేష్ వెల్లడించారు.
Read Entire Article