Life Imprisonment: నిజామాబాద్‌లో భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు

9 months ago 223
Life Imprisonment: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సేషన్స్ జడ్జి కనకదుర్గ సోమవారం తీర్పు చెప్పారు.
Read Entire Article