Kumari Aunty Food Stall : కుమారీ ఆంటీని అదే ప్లేస్ లో వ్యాపారం చేసుకోనివ్వండి..! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
CM Revanth On Kumari Aunty Food Stall: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ పోలీసుల కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సూచించారు. ఉన్న ప్లేస్ లోనే వ్యాపారం చేసుకోనివ్వాలని స్పష్టం చేశారు.