Kukatpally Crime : పని చేసే చోట వేధింపులు, షాపింగ్ మాల్ పై నుంచి దూకి ఉద్యోగిని ఆత్మహత్య!

1 year ago 391
Kukatpally Crime : మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల చైన్నై స్కిల్స్ లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉద్యోగిని...పని చేసే చోట వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు కొడుకుకు తనను వేధిస్తున్నారని వాయిస్ మేసేజ్ పెట్టింది.
Read Entire Article