KU Hostel Ragging: కేయూ లేడీస్ హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం!

1 year ago 425
KU Hostel Ragging: కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది. వర్సిటీ లేడీస్ హాస్టల్ లో పరిచయ కార్యక్రమం పేరున సీనియర్ విద్యార్థినులు జూనియర్లను ఇబ్బందులకు గురి చేయడం, వెకిలి చేష్టలకు పాల్పడటంతో అది కాస్త వివాదానికి దారి తీసింది.
Read Entire Article