Komatireddy Venkat Reddy : వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ అమలు& మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

1 year ago 207
Komatireddy Venkat Reddy : 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీని వచ్చే నెల అమలుచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సర్కార్ దోపిడీ కారణంగానే హామీల అమల్లో జాప్యం అవుతుందన్నారు.
Read Entire Article