Khammam : వెంబడించి రాళ్లతో దాడి చేసి..! ఖమ్మంలో బైక్ ఫైనాన్సర్ల వేధింపులకు యువకుడి బలి

1 year ago 228
Khammam Crime News : ఖమ్మంలో దారుణం వెలుగు చూసింది.కిస్తీ చెల్లించని కారణంగా ఓ యువకుడిని ఫైనాన్సర్లు వెంబడించి రాళ్లతో కొట్టారు. వేధింపులు తట్టుకోలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Entire Article