Khammam : ఖమ్మం డీసీసీబీపై కాంగ్రెస్ కన్ను&అవిశ్వాసానికి పావులు

9 months ago 223
Khammam : రాష్ట్రంలో అధికార మార్పిడితో మార్పులు మొదలయ్యాయి. కాంగ్రెస్ కీలక నేతలు తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయించేలా పావులు కదుపుతున్నారు.
Read Entire Article