Khammam Tribal Attacked Police :ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, పోడు భూముల విషయంలో పోలీసులపై గిరిజనులు దాడి

5 months ago 110
Khammam Tribal Attacked Police : ఖమ్మం జిల్లా చంద్రాయపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. బుగ్గపాటు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య చెలరేగిన వివాదంలో పోలీసులపై దాడి జరిగింది. ఓ వర్గం గిరిజనులు పోలీసులపై దాడి చేశారు.
Read Entire Article