Khammam News : వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్&ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

6 months ago 155
Khammam News : నంబర్ ప్లేట్ లేకుండా లేదా ట్యాంపర్డ్ చేసి వాహనాలు నడిపితే చర్యల తప్పవని ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 50 వాహనాలు సీజ్ చేశారు.
Read Entire Article