Khammam MP Ticket : తెరపైకి కొత్త పేర్లు...! ఈసారి రేణుకా చౌదరికి ఎంపీ టికెట్ దక్కేనా..?

1 year ago 374
Khammam Congress MP Ticket: ఈసారి కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కబోతుందనే చర్చ అప్పుడే మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో సత్తాను చాటింది హస్తం పార్టీ. అయితే గతంలో మాదిరిగా ఈసారి కూడా రేణుకా చౌదరికే MP టికెట్ దక్కుతుందా..? లేక కొత్త వారు తెరపైకి వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article