Khammam DCCB : సడలిన విశ్వాసం.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం….!

1 year ago 358
Khammam DCCB News: ఖమ్మం డీసీసీబీ హస్తం పార్టీ ఖాతాలోకి వెళ్లింది. శనివారం చేపట్టిన ఓటింగ్ లో…. మెజార్టీ డైరెక్టర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఓటింగ్ వేసినట్లు తెలిసింది. అధికారికంగా ఫలితాలను ప్రకటించాల్సి ఉంది.
Read Entire Article