KCR : శస్త్ర చికిత్స తర్వాత వాకర్ సాయంతో కేసీఆర్ అడుగులు

1 year ago 409
KCR : మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్ లో జారిపడ్డారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, తుంటి ఎము ఫ్రాశ్చర్ అయిందని వైద్యులు తెలిపారు. ఆయన శస్త్ర చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ వాకర్ సాయంతో మెల్లగా అడుగులు వేస్తున్నారు.
Read Entire Article