KCR : కేసీఆర్ ను కలిసేందుకు బస్సులు, కార్లలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు

9 months ago 219
KCR : మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు ఆయన స్వగ్రామం చింతమడక గ్రామస్తులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు తరలివచ్చారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలకు కేసీఆర్ అభివాదం చేసి వారితో మాట్లాడారు.
Read Entire Article