KCR Yagam: ‍యాగం ఫలితాలపై ఆయన చెప్పినా కేసీఆర్ వినలేదట...!

1 year ago 375
KCR Yagam: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు దేవతల్ని ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ చేసిన దీక్ష ఫలితం ఇవ్వదని ఓ స్వామిజీ ముందే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.ఫలితాలతో సంబంధం లేకుండా, కేసీఆర్‌ సమ్మతితోనే సదరు స్వామిజీ ఆ యాగాన్ని పూర్తి చేశారట...
Read Entire Article