KCR Surgery : కేసీఆర్ ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి... తాజా హెల్త్ బులెటిన్ విడుదల

9 months ago 221
KCR Hip Replacement Surgery : యశోద డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స పూర్తి అయింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు.
Read Entire Article