KCR Polam Bata : 50 వేల మందితో మేడిగడ్డకు వెళ్తాం, నీటిని ఎత్తిపోస్తాం & ఇకపై రణరంగమేనంటూ కేసీఆర్ వార్నింగ్

1 year ago 102
KCR Polam Bata in Karimnagar : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Entire Article