KCR ‌In Hospital: కాలు జారి పడిన కేసీఆర్, యశోదా ఆస్పత్రిలో చేరిక..

9 months ago 226
KCR ‌In Hospital: తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ఆస్పత్రి పాలయ్యారు. గురువారం రాత్రి కాలు జారి పడటంతో  కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కాలి తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించారు. 
Read Entire Article