KCR Discharge: యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేసీఆర్

9 months ago 223
KCR Discharge: యశోదా ఆస్పత్రి నుంచి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. వారం రోజుల క్రితం కాలు జారిపడటంతో గాయపడిన కేసీఆర్ శస్త్ర చికిత్స తర్వాత డిశ్చార్జి అయ్యారు. 
Read Entire Article