Karimnagar & Tirupati Train : గుడ్ న్యూస్... ఇకపై కరీంనగర్ & తిరుపతి రైలు వారానికి 4 రోజులు

8 months ago 221
Karimnagar to Tirupati Train Updates: కరీంనగర్ ప్రజలకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ. ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తిపై స్పందించిన రైల్వేశాఖ మంత్రి… కరీంనగర్-తిరుపతి రైలు వారానికి ఇక 4 రోజులు సేవలు అందించనుంది.
Read Entire Article