Kamareddy Fire Accident: కామారెడ్డిలో కాలి బూడిదైన షాపింగ్ మాల్, కోట్లలో నష్టం

9 months ago 200
Kamareddy Fire Accident: కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాపింగ్‌ మాల్‌లో బుధవారం రాత్రి 11గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మాల్‌లో వస్త్రదుకాణం సహా పలు దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. 
Read Entire Article