Kamareddy Deaths: క్షణికావేశంలో కుమారుడి హత్య.. ఆపై తండ్రి ఆత్మహత్య

8 months ago 221
Kamareddy Deaths: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి క్షణికావేశంలో చేసిన పనికి కుమారుడు మృతి చెందాడు. దీంతో మనస్థాపం చెందిన తండ్రి తన చేసిన పనికి బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Read Entire Article