Junior Doctors Strike : జూడాలతో ప్రభుత్వం చర్చలు, సమ్మె తాత్కాలికంగా వాయిదా!

9 months ago 223
Junior Doctors Strike : తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు సమావేశం అయ్యారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం కావాలని కోరడంతో సమ్మెను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
Read Entire Article