Janga Silence: ఎన్నికల ​ తరువాత ‘జంగా’ సైలెంట్​

8 months ago 260
Janga Silence: జంగా రాఘవరెడ్డి.. ఉమ్మడి వరంగల్​ జిల్లా​ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎంతోకాలం నుంచి కాంగ్రెస్​ లో కొనసాగి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు రోజూ చర్చల్లో నిలిచిన ఆయన  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా సైలెంట్​ అయ్యాడు.
Read Entire Article