Jagtial News : అవినీతి అధికారికి నోట్ల దండతో వినూత్న సత్కారం

9 months ago 226
Jagtial News : జగిత్యాల జిల్లాలో లంచం అడిగిన అధికారికి నోట్ల దండతో సత్కారం చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటనపై కలెక్టర్ స్పందించారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Entire Article