IRCTC Tour Package : 4 రోజుల 'తిరుమల' ట్రిప్ & బడ్జెట్ ధరలోనే ఈ 4 ప్రముఖ ఆలయాలను చూడొచ్చు, ప్యాకేజీ వివరాలివే

4 months ago 103
IRCTC Poorva Sandhya Tour 2024 : పూర్వ సంధ్య పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుపతి,తిరుచానూర్ తో పాటు తిరుమల వెళ్లాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…..
Read Entire Article