IRCTC Tirumala Tour 2024 : 'సప్తగిరి' టూర్ ప్యాకేజీ & తక్కువ ధరలోనే తిరుమలతో పాటు ఈ టెంపుల్స్ వెళ్లొచ్చు, వివరాలివే

6 months ago 176
IRCTC Tirumala Tour Package 2024: తిరుమల శ్రీవారితో పాటు మరికొన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించుకునేందుకు సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. కరీంనగర్ సిటీ నుంచి ‘సప్తగిరి’ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. వివరాలు ఇక్కడ చూడండి...
Read Entire Article