IRCTC Srisailam Tour : 4 రోజుల శ్రీశైలం టూర్ ప్యాకేజీ & యాదాద్రి కూడా చూడొచ్చు, డిటేయిల్స్‌ ఇవే

5 months ago 147
IRCTC Srisailam Tour Package 2024 : శ్రీశైలం వెళ్లాలని అనుకునేవారి కోసం IRCTC టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రికి కూడా వెళ్తారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
Read Entire Article