IRCTC Shirdi Tour : 3 రోజుల షిర్డీ ట్రిప్ & నాసిక్ కూడా వెళ్లొచ్చు, ట్రైన్ టూర్ ప్యాకేజీ వివరాలివే

4 months ago 41
IRCTC Shirdi Nashik Tour Package: షిర్డీ, నాసిక్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. 4 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి……. 
Read Entire Article