IRCTC Saurashtra Tour : హైదరాబాద్ నుంచి సౌరాష్ట్ర టూర్& 8 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే?

4 months ago 130
IRCTC Hyderabad To Saurashtra Tour : ఈ వేసవిలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే 8 రోజుల సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తోంది. వడోదర, అహ్మదాబాద్, ద్వారక, సోమనాథ్ ను ఈ టూర్ లో విజిట్ చేయవచ్చు.
Read Entire Article