IRCTC Jyotirlinga Darshan 2024 : 'జ్యోతిర్లింగ దర్శనం' & బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ & వివరాలివే

6 months ago 178
IRCTC Tour Package 2024: మహాశివరాత్రి వేళ అధ్యాత్మిక టూర్ కు ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీకోసం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది IRCTC టూరిజం. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్న  ఈ ప్యాకేజీలో… భోపాల్, సాంచి, ఉజ్జయిని, ఓంకారేశ్వర్ కవర్ అవుతాయి. 
Read Entire Article