Hyderabad : మైనర్ బాలికపై కత్తితో దాడి.. ఆపై రైలు కిందపడి బాలుడు ఆత్మహత్య!

1 year ago 376
Hyderabad Crime News: హైదరాబాద్ లోని అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. కేక్ కట్ చేయించలేదని 16 ఏళ్ల బాలుడు… మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article