Hyderabad : నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

9 months ago 222
Hyderabad Latest News: హైదరాబాద్ లో నడిరోడ్డుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article