Hyderabad Sunburn : హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ రగడ, బుక్ మై షోపై కేసు నమోదు

8 months ago 226
Hyderabad Sunburn Issue : హైదరాబాద్ లో సన్ బర్న్ ఈవెంట్ పై దుమారం రేగింది. అనుమతి లేకుండా నిర్వాహకులు బుక్ మై షోలో టికెట్లు విక్రయిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీంతో సైబరాబాద్ సీపీ రంగంలోకి దిగారు.
Read Entire Article