Hyderabad Ooty Tour : హైదరాబాద్&ఊటీ సమ్మర్ ట్రిప్, నీలగిరి పర్వతాల్లో చక్కర్లు, నైట్ స్టే

5 months ago 146
Hyderabad Ooty Tour : సమ్మర్ లో ఫ్యామిలీతో ఊటీ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఐఆర్సీటీసీ బెస్ట్ ప్యాకేజీ అందిస్తుంది. కేవలం రూ.11,450 వేలకు 6 రోజులు నీలగిరి పర్వతాలు, ఊటీలో సుందరమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేయవచ్చు.
Read Entire Article