Hyderabad Murder: మలుపు తిరిగిన హైదరాబాద్ ఆదిభట్ల హత్య కేసు… మృతుడు మాజీ నక్సలైట్ తిరుపతి బాలన్న

5 months ago 44
Hyderabad Murder: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తండ్రిని చంపిన కొడుకు వ్యవహారం కీలక  మలుపు తిరిగింది. మృతుడు రవిందర్‌‌ను మాజీ మావోయిస్టుగా గుర్తించారు. అతనిపై 35 హత్య కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 
Read Entire Article