Hyderabad Drugs : హైదరాబాద్ లో నెల్లూరు యువకులు డ్రగ్స్ పార్టీ, ఓ రాజకీయ నేత కారు సీజ్!

9 months ago 215
Hyderabad Drugs : హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి బంధువు తన స్నేహితులకు డ్రగ్స్ పార్టీ ఇస్తున్నట్లు తెలిపారు.
Read Entire Article