Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం& పిస్టల్ తో హోంగార్డు బెదిరింపు, వ్యక్తి ఆత్మహత్య
Hyderabad Crime : హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పక్కనున్న హోమ్ గార్డు వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.