Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వీడియో తీసిన భర్త

9 months ago 220
Hyderabad Crime : మద్యానికి బానిసైన భర్త ప్రవర్తనలో మార్పు రాకపోడంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఉరివేసుకోవడాన్ని భర్త వీడియో తీశాడు.
Read Entire Article