Hyderabad Crime : హాస్టళ్లలో ల్యాప్ టాప్ లు చోరీ, యాప్ లో విక్రయాలు& ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్
Hyderabad Crime : హైదరాబాద్ లోని పలు హాస్టల్స్ లో ల్యాప్ టాప్ల చోరీలకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి, మరో నిందితుడ్ని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు.