HYD Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్

8 months ago 219
HYD Fire Accident:  హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న వారిని పోలీసులు కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా తలుపులు పగులగొట్టి ఓ కుటుంబాన్ని కాపాడారు. 
Read Entire Article