Harish Rao : బీఆర్ఎస్ కు ఒడిదొడుకులు కొత్త కాదు, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే& హరీశ్ రావు

9 months ago 139
Harish Rao : రాబోయే పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని బీఆర్ఎస్ కార్యకర్తలతో మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమేనని అన్నారు.
Read Entire Article