Harish Rao : కేసీఆర్‌ను ఓడించేందుకు గజ్వేల్‌లో కుట్రలు చేశారు & హరీశ్ రావు

1 year ago 374
BRS Party News: గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. కులాలు, మతాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు జరిగినా కేసీఆర్ విజయం సాధించారని చెప్పారు.
Read Entire Article